(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.256. అధ్యాయః 256
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి జ్ఞానోపాయాదిప్రతిపాదకవ్యాసవాక్యానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
శుక ఉవాచ। 12-256-0x(6261)(75635)
యస్మాద్ధర్మాత్పరో ధర్మో విద్యదే నేహ కశ్చన।
యో వి----- న్ప్రబ్రవీతు మే॥ 12-256-1(75636)
వ్యాస ఉవాచ। 12-256-2x(6262)
ధర్మం తి సంప్రవక్ష్యామి పురాణమృషిసంస్తుతం।
విశిష్టం సర్వధర్మేభ్యస్తమిహైకమనాః శృణు॥ 12-256-2(75637)
ఇంద్రియా-----ప్రమాథీని బుద్ధ్యా సంయంయ యత్నతః।
సర్వతో
------------
--------॥ 12-256-3(75638)
మనసశ్చేంద్రియాణా చాప్యకాగ్ర్య పరమం తప।
తజ్జ్యాయః సర్వధర్మేభ్యః స ధర్మః పర ఉచ్య॥ 12-256-4(75639)
తాని సర్వాణి సంధాయ మనఃషష్ఠాని మేధయా।
ఆత్మతృప్త ఇవాసీత బహుచింత్యమచింతయన్॥ 12-256-5(75640)
గోచరేభ్యో నివృత్తాని యదా స్థాస్యంతి వేశ్మని।
తదా త్వమాత్మనాఽఽత్మానం పరం ద్రక్ష్యసి శాశ్వతం॥ 12-256-6(75641)
సర్వాత్మానం మహాత్మానం విధూమమివ పావకం।
తం పశ్యంతి మహాత్మానో బ్రాహ్మణా యే మనీషిణః॥ 12-256-7(75642)
యథా పుష్పఫలోపేతో బహుశాఖో మహాద్రుమః।
ఆత్మనో నాభిజానీతే క్వ మే పుష్పం క్వ మే ఫలం॥ 12-256-8(75643)
ఏవమాత్మా న జానీతే క్వ గభిష్యే కుతస్త్వహం।
అన్యో హ్యత్రాంతరాత్మాఽస్తి యః సర్వమనుపశ్యతి॥ 12-256-9(75644)
జ్ఞానదీపేన దీప్తేన పశ్యత్యాత్మానమాత్మనా।
దృష్ట్వా త్వమాత్మనాఽఽత్మానం నిరాత్మా భవ సర్వవిత్॥ 12-256-10(75645)
విముక్తః సర్వపాపేభ్యో విముక్తత్వగివోరగః।
పరాం బుద్ధిమవాప్యేహ విపాప్మా విగతజ్వరః॥ 12-256-11(75646)
సర్వతః ప్రవహాం ఘోరాం నదీం లోకప్రవాహినీం।
పంచేంద్రియగ్రాహవతీం మనఃసంకల్పరోధసం॥ 12-256-12(75647)
లోభమోహతృణచ్ఛన్నాం కామక్రోధసరీసృపాం।
సత్యతీర్థానృతక్షోభాం క్రోధపంకాం సరిద్వరాం॥ 12-256-13(75648)
అవ్యక్తప్రభవాం శీఘ్రాం దుస్తరామకృతాత్మభిః।
ప్రతరస్వ నదీం బుద్ధ్యా కామగ్రాహసమాకులాం॥ 12-256-14(75649)
------------
తాలద్స్తరాం।
ఆత్మకమా---------జిహ్వావర్తాం దురాసదాం॥ 12-256-15(75650)
యాం తరంతి కృతప్రజ్ఞా ధృతిమంతో మనీషిణః।
తాం తీర్ణః సర్వతోముక్తో విధూతాత్మాఽఽత్మవిచ్ఛుచిః॥ 12-256-16(75651)
ఉత్తమాం బుద్ధిమాస్థాయ బ్రహ్మభూయం భవిష్యసి।
సంతీర్ణః సర్వసంక్లేశాన్ప్రసన్నాత్మా వికల్మషః॥ 12-256-17(75652)
భూమిష్ఠానీవ భూతాని పర్వతస్థో నిశామయ।
అక్రుధ్యన్నప్రహృష్యంశ్చ అనృశంసమతిస్తథా॥ 12-256-18(75653)
తతో ద్రక్ష్యసి సర్వేషాం భూతానాం ప్రభవాప్యయౌ।
ఏనం వై సర్వభూతేభ్యో విశిష్టం మేనిరే బుధాః।
ధర్మం ధర్మభృతాం శ్రేష్ఠా మునయస్తత్త్వదర్శినః॥ 12-256-19(75654)
ఆత్మనో వ్యాపినో జ్ఞానమిదం పుత్రానుశాసనం।
ప్రయతాయ ప్రవక్తవ్యం హితాయానుగతాయ చ॥ 12-256-20(75655)
ఆత్మజ్ఞానమిదం గుహ్యం సర్వగుహ్యతమం మహత్।
అబ్రువం యదహం తాత ఆత్మసాక్షికమంజసా॥ 12-256-21(75656)
నైవ స్త్రీ న పుమానేతన్నైవ వేద నపుంసకం।
అదుఃఖమసుఖం బ్రహ్మ భూతభవ్యభవాత్మకం॥ 12-256-22(75657)
నైతజ్జ్ఞాత్వా పుమాన్స్త్రీ వా పునర్భవమవాప్నుతే।
స్వభావప్రతిపత్త్యర్థమేతద్ధర్మం విధీయతే॥ 12-256-23(75658)
యథా మతాని సర్వాణి తథైతాని యథాతథా।
కథితాని మయా పుత్ర భవంతి న భవంతి చ॥ 12-256-24(75659)
తత్ప్రీతియుక్తేన గుణాన్వితేన
పుత్రేణ సత్పుత్ర దమాన్వితేన।
పృష్టో హి సంప్రీతిమనా యథార్థం
బ్రూయాత్సుతస్యేహ యదుక్తమేతత్॥ ॥ 12-256-25(75660)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి షట్పంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 256॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-256-3 నిష్యతిష్ణూని నిష్యతనశీలాని సంనియంయైకాగ్ర్యం సంబంధః॥ 12-256-15 --త్మజన్మోద్భవామితి ట. ధ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.